అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం

👉మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది అప్పుడు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చెయ్యలి. (1/13)

ఇది జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియ.

అయితే
👉వడ్ల నుండి డైరెక్ట్ బియ్యం తీస్తే వాటిని Raw Rice అంటారు. (పంట చేతికి రాగానే మనం ఇంటి దగ్గర గిండ్రి లో పట్టించుకున్నట్లు) ఇందులో నూకల శాతం ఎక్కువ మరియు మెత్తగా అవుతుంది అన్నం (2/13)
👉వడ్లను మిషన్ లో త్వరగా ఆరబెట్టి బియ్యం చేస్తే Streaming Rice అంటారు ( బియ్యం దుకాణాలలో Packing చేసి అమ్మే బియ్యం మనం ఫంక్షన్స్ లో వాడే బియ్యం) ఈ బియ్యం లో నూకల శాతం తక్కువ బియ్యం చాలా బాగా ఉంటాయి (3/13)
👉వడ్లను ఉడకబెట్టి బియ్యం చేస్తే వాటిని Boil Rice అంటారు (ఇవ్వి పూర్వం తినే వారు గోధుమ రంగు లోకి మారీ గట్టిగా తయారవుతాయి) ఇందులో నూకల శాతం అనేది ఉండదు,
👉రైతులు తినేది Raw Rice

👉ఫంక్షన్ లలో , దేశ విదేశాలకు Export చేసేది Streaming Rice (4/13)
So ఇప్పుడు BoilRice విషయానికి వస్తె పూర్వం చాలా తినేవారు ఇప్పుడు చాలా తక్కువ అయింది. విదేశాలలో కూడా డిమాండ్ లేదు మనదేశం లో కూడా చాలా అంటే చాలా తక్కువ గా తింటున్నారు.
ఇప్పుడు కేంద్రం ఏమన్నదీ అంటే BOILRICE కాకుండా STREEMING RICE పంపించండి అనిరాష్ట్రానికిరాసిన లెటర్ లో నీ శారంశం5/13
#ఇక్కడ ఉంది అసలు తిరకాసు

కేంద్రం రైతుల గురించి కానీ వారు పండించే పంట గురించి కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు

రైతుల నుండి వడ్లు సేకరించి బియ్యం పట్టి మాకు పంపండి. కానీ దేశీయ అంతర్జాతీయ మార్కెట్ లో BOIL RICE కీ Demand లేదు కాబట్టి BOIL RICE వద్దు అన్నది

#ఇది అసలు పాయింట్(6/13)
BOIL RICE లో తరుగు నూకల శాతం ఉండదు కావున STREEMING RICE కంటే ఎక్కువ మొత్తం వడ్ల నుండి డెలివరీ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి రైస్ మిల్లర్లకు అదనంగా లాభం వస్తుంది.
ఉన్నట్టుండి కేంద్రం BOIL RICE వద్దు అనేసరికి ఇటు ప్రభుత్వానికి మరియు మిల్లర్లకు ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో ,(7/13)
పాలుపోక వారి సమస్యను రైతులకు అంటగట్టి కేంద్రం వడ్లు కొనను అంటుంది అని నిందలు వేసి కేంద్ర ప్రభుత్వం ను బద్నాం చేస్తుంది,కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు STREEMING RICE పంపిస్తే ఎవరికి ఎం ప్రోబ్లం ఉండదు. కానీ వీళ్లకు లాభం ఉండదు కదా (8/13)
అందుకని BOIL RICE కొనమని కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నారు

BOIL RICE నిల్వలు ఇప్పటికే కేంద్రం దగ్గర చాలా ఉన్నాయ్ ప్రజలు BOIL RICE కంటే STREEMING RICE కే అలవాటు పడ్డారు. కాబట్టి ఇక మీద BOIL RICE వద్దు అనేది కేంద్రం వాదన.(9/13)
👉పంజాబ్ లోనీ రైతులు వానాకాలం వడ్లు పండిస్తారు. 👉ఎండాకాలం గోధుమ పంట వేస్తారు
అందుకే వానాకాలం ఎంత పండిన 100% పంట సేకరించి స్ట్రీమింగ్ రైస్ చేసి కేంద్రానికి పంపిస్తారు (10/13)
మన రాష్ట్రంలో యసంగిలో వరి వేస్తం కాబట్టి BOIL వద్దంటోంది కేంద్రం కాబట్టి STREEMING RICE చేస్తే నూకల శాతం ఎక్కువ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం మరియు మిల్లర్లకు తక్కువ లాభాలు వస్తాయి దెబ్బ పడుతుంది. కాబట్టి వారి స్వంత సమస్యను రైతులపై రుద్దాలని చూస్తున్నారు (11/13)
👉యశంగి పంట మార్పిడి చేపట్టలంటే రైతుకు అవగాహన కల్పించాలి మద్దతు ధర ముందే ప్రకటించాలి తగిన విత్తన సబ్సిడీ ఇవ్వాలి. భూ పరీక్షలు నిర్వహించాలి వాణిజ్య పంటలను పరిచయం చెయ్యాలి అప్పుడే రైతులు పంట మార్పిడి చేస్తారు. (12/13)
ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ చెయ్యాల్సి ఉంటుంది. ఇదే మాట కేంద్రం కూడా చెప్పుకొచ్చింది. (13/13 )

You May Also Like

A THREAD ON @SarangSood

Decoded his way of analysis/logics for everyone to easily understand.

Have covered:
1. Analysis of volatility, how to foresee/signs.
2. Workbook
3. When to sell options
4. Diff category of days
5. How movement of option prices tell us what will happen

1. Keeps following volatility super closely.

Makes 7-8 different strategies to give him a sense of what's going on.

Whichever gives highest profit he trades in.


2. Theta falls when market moves.
Falls where market is headed towards not on our original position.


3. If you're an options seller then sell only when volatility is dropping, there is a high probability of you making the right trade and getting profit as a result

He believes in a market operator, if market mover sells volatility Sarang Sir joins him.


4. Theta decay vs Fall in vega

Sell when Vega is falling rather than for theta decay. You won't be trapped and higher probability of making profit.