Authors 𝐒𝐚𝐧𝐭𝐡𝐨𝐬𝐡 𝐕𝐢𝐬𝐰𝐚𝐤𝐚𝐫𝐦𝐚

7 days 30 days All time Recent Popular
అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం

👉మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది అప్పుడు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చెయ్యలి. (1/13)

ఇది జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియ.

అయితే
👉వడ్ల నుండి డైరెక్ట్ బియ్యం తీస్తే వాటిని Raw Rice అంటారు. (పంట చేతికి రాగానే మనం ఇంటి దగ్గర గిండ్రి లో పట్టించుకున్నట్లు) ఇందులో నూకల శాతం ఎక్కువ మరియు మెత్తగా అవుతుంది అన్నం (2/13)

👉వడ్లను మిషన్ లో త్వరగా ఆరబెట్టి బియ్యం చేస్తే Streaming Rice అంటారు ( బియ్యం దుకాణాలలో Packing చేసి అమ్మే బియ్యం మనం ఫంక్షన్స్ లో వాడే బియ్యం) ఈ బియ్యం లో నూకల శాతం తక్కువ బియ్యం చాలా బాగా ఉంటాయి (3/13)

👉వడ్లను ఉడకబెట్టి బియ్యం చేస్తే వాటిని Boil Rice అంటారు (ఇవ్వి పూర్వం తినే వారు గోధుమ రంగు లోకి మారీ గట్టిగా తయారవుతాయి) ఇందులో నూకల శాతం అనేది ఉండదు,
👉రైతులు తినేది Raw Rice

👉ఫంక్షన్ లలో , దేశ విదేశాలకు Export చేసేది Streaming Rice (4/13)

So ఇప్పుడు BoilRice విషయానికి వస్తె పూర్వం చాలా తినేవారు ఇప్పుడు చాలా తక్కువ అయింది. విదేశాలలో కూడా డిమాండ్ లేదు మనదేశం లో కూడా చాలా అంటే చాలా తక్కువ గా తింటున్నారు.
ఇప్పుడు కేంద్రం ఏమన్నదీ అంటే BOILRICE కాకుండా STREEMING RICE పంపించండి అనిరాష్ట్రానికిరాసిన లెటర్ లో నీ శారంశం5/13